ఎరువులు : సిఫార్సు చేసిన ఎరువుల మోతాదు ప్రతి చెట్టికి

    చెట్టు వయస్సు (సం.)

నత్రజని (యూరియ )

           (గ్రా.)

భాస్వరం (సింగిల్ సూపర్ ఫాస్పేట్ గ్రా.)

పోటాష్(మ్యూరేట్ ఆఫ్ పోటాష్ గ్రా.)

పశువుల ఎరువు(కిలోల)

1

2

      1౦౦(217)

      2౦౦(4౩4)

       4౦(25౦)

       8౦(5౦౦)

   1౦౦(17౦)

   2౦౦(౩4౦)

      15

     ౩౦

      ౩౦౦(651)

       12౦(75౦)

   ౩౦౦(51౦)

     45

4

     4౦౦(868)

     16౦(1౦౦౦)

   4౦౦(48౦)

     6౦

5 ఆపై

     5౦౦(1౦85)

     2౦౦(125౦)

   5౦౦(85౦)

     1౦౦

 

పోషక లోపాలు ; ఆకులు ఎరుపు రంగులోనికి మారినపుడు భాస్వరం, పోటాష్, జింక్, సేంద్రీయ పదార్థాల మిశ్రమ లోపాలుగా గుర్తించవచ్చు. రసాయనిక ఎరువువలతో పాటు సేంద్రీయ ఎరువులు వేసి ఈ లోపాలను నివారించవచ్చు. 4గ్రా. జింక్ సల్పేట్ మరియు 2గ్రా. బోరిక్ యాసిడ్ ఒక లీటరు నీటికీ కలిపి పిచికారి చేయాలి.